సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది, సీసీటీవీ ఇడియట్స్ అనే పేజీలో ఈ వీడియో దర్శనమిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ దొంగ షాపులోకి ముసుగేసి దూరాడు. అయితే అతను ఏం దొంగతనం చేశాడా అని చూస్తే ఆశ్చర్యంతో పాటు షాక్ కలిగేలా ఉంది. షాపు నుంచి బయటకు వచ్చిన దొంగ చేతిలో ఓ సెక్స్ డాల్ బొమ్మ ఉంది. వీడియో మీరే చూడండి.
Here's Video
Risking it all for a sex doll. pic.twitter.com/LURz0Wz7oq
— CCTV IDIOTS (@cctvidiots) August 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)