Uttar Pradesh Accident: యూపీలో ఘోర ప్రమాదం.. నదిలోపడిన యాత్రికుల ట్రాక్టర్‌.. చిన్నారులు సహా 15 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి నదిలో పడిపోయింది.

Uttar Pradesh Accident: యూపీలో ఘోర ప్రమాదం.. నదిలోపడిన యాత్రికుల ట్రాక్టర్‌.. చిన్నారులు సహా 15 మంది మృతి
Uttar Pradesh Accident (Credits: X)

Lucknow, Feb 25: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల (devotees)తో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది. మాఘ పూర్ణిమ (Magh Purnima) సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్‌ లో కదర్‌ గంజ్‌ కు చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రకటించారు.

Petrol-Diesel Price Cut: చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి..పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేంద్ర పెట్రోలియం హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ప్రకటన

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 25, 2024 09:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).