సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్‌ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ హీరోయిన్‌ మజాకాలో హీరోయిన్‌గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో క్షమాపణలు చెప్పారు దర్శకుడు త్రినాథరావు. నటికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.

వీడియో ఇదిగో, తిని సైజులు పెంచు అంటూ హీరోయిన్ అన్షు మీద దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

Trinadha Rao Nakkina apologized Over derogatory comments

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)