Anand Mahindra: నేను ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను, నాకు నంబర్ వన్ అవ్వాలని కోరిక లేదు, ట్విట్టర్ యూజర్‌కి షాకింగ్ రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నంబర్‌ 1 స్థానానికి ఎప్పుడు వస్తారు’ అని ట్వీట్ చేస్తూ అడిగారు అడిగారు. దీనికి ఆనంద్‌ మహీంద్రా తనదైన రిప్లై ఇస్తూ... ‘నిజమేంటంటే. నేను ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదు’ అంటూ చెప్పుకొచ్చారు.

Socially Hazarath Reddy|

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సమకాలీన అంశాల మీద ఎప్పుడూ స్పందిస్తుంటారు. ట్విట్టర్‌లో కోటి మంది ఫాలోవర్స్‌ ఉన్న ఆనంద్‌ మహీంద్రాను..తాజాగా ఓ నెటిజన్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎప్పుడవుతారు..? అని ప్రశ్నించాడు. ‘దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నంబర్‌ 1 స్థానానికి ఎప్పుడు వస్తారు’ అని ట్వీట్ చేస్తూ అడిగారు అడిగారు. దీనికి ఆనంద్‌ మహీంద్రా తనదైన రిప్లై ఇస్తూ... ‘నిజమsearch.png" alt="Search" />

Anand Mahindra: నేను ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను, నాకు నంబర్ వన్ అవ్వాలని కోరిక లేదు, ట్విట్టర్ యూజర్‌కి షాకింగ్ రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నంబర్‌ 1 స్థానానికి ఎప్పుడు వస్తారు’ అని ట్వీట్ చేస్తూ అడిగారు అడిగారు. దీనికి ఆనంద్‌ మహీంద్రా తనదైన రిప్లై ఇస్తూ... ‘నిజమేంటంటే. నేను ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదు’ అంటూ చెప్పుకొచ్చారు.

Socially Hazarath Reddy|

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సమకాలీన అంశాల మీద ఎప్పుడూ స్పందిస్తుంటారు. ట్విట్టర్‌లో కోటి మంది ఫాలోవర్స్‌ ఉన్న ఆనంద్‌ మహీంద్రాను..తాజాగా ఓ నెటిజన్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎప్పుడవుతారు..? అని ప్రశ్నించాడు. ‘దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నంబర్‌ 1 స్థానానికి ఎప్పుడు వస్తారు’ అని ట్వీట్ చేస్తూ అడిగారు అడిగారు. దీనికి ఆనంద్‌ మహీంద్రా తనదైన రిప్లై ఇస్తూ... ‘నిజమేంటంటే. నేను ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల దేశంలో అత్యంత సంపన్నుల జాబితా 2022ను ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం.. 2.1 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులతో ఆనంద్‌ మహీంద్రా 91 స్థానంలో ఉన్నారు.

Here's Mahindra Reply

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change

Horrific Video: వైజ్ సిటీ గేమ్ తరహాలో కార్లపై బుల్లెట్ల వర్షం.. వైరల్ అవుతున్న భయానక వీడియో

  • BCCI Announces Domestic Calendar: 2024-25 దేశవాలీ సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ, సెప్టెంబర్‌ 5న దులీప్‌ ట్రోఫీతో సీజన్ ప్రారంభం

  • T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఘోర పరాభవం పొందిన జట్లు ఇవే, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన యూఎస్‌ఏ

  • సిటీ పెట్రోల్ డీజిల్
    View all
    Currency Price Change

    సంపాదకుల ఎంపిక

    ట్రెండింగ్ టాపిక్స్

    CM KCRAP PoliticsCM JaganTelangana Assembly Elections 2023Health TipsViral NewsHeart AttackCricket Viral VideosTelangana PoliticsTollywoodPM ModiViral VideosWorld Cup 2023