Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరిక
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ట్వీట్ చేశారు.అందులో ఏదో సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. జాగ్రత్త!! రద్దీ ఎక్కువగా ఉన్న రహదారులపై ఇలాంటి వెర్రి చేష్టలు అత్యంత ప్రమాదకరం. అందరికీ ఈ మహానుభావుడిలా అదృష్టం ఉండకపోవచ్చని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీడియో ఇదిగో..

Here's Video
ఏదో సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. జాగ్రత్త!! రద్దీ ఎక్కువగా ఉన్న రహదారులపై ఇలాంటి వెర్రి చేష్టలు అత్యంత ప్రమాదకరం. అందరికీ ఈ మహానుభావుడిలా అదృష్టం ఉండకపోవచ్చు. #RoadSafety #RoadAccident @MORTHIndia @way2_news @SamayamTelugu @News18Telugu @tsrtcmdoffice… pic.twitter.com/e1vsM56gJq
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 27, 2023 12:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

