Accident Video: వీడియో ఇదిగో, రెండు లారీల మధ్యలో దూరి రెప్పపాటులో చావు నుంచి తప్పించుకున్న కపుల్స్, ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండంటూ సజ్జనార్ ట్వీట్

జూలై 4న ఓ వీడియో ట్వీట్ చేశారు.ఇందులో ద్విచక్రవాహనచోదకులారా.. భారీ వాహనాల పక్కన వెళ్ళేటప్పుడు జాగ్రత్త! ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండి. అందరూ ఇలా రెప్పపాటులో మృత్యువు నుంచి బయటపడలేరు.

Accident Video: వీడియో ఇదిగో, రెండు లారీల మధ్యలో దూరి రెప్పపాటులో చావు నుంచి తప్పించుకున్న కపుల్స్, ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండంటూ సజ్జనార్ ట్వీట్
tsrtc md sajjanar tweeted a shocking accident video

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. జూలై 4న ఓ వీడియో ట్వీట్ చేశారు.ఇందులో ద్విచక్రవాహనచోదకులారా.. భారీ వాహనాల పక్కన వెళ్ళేటప్పుడు జాగ్రత్త! ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండి. అందరూ ఇలా రెప్పపాటులో మృత్యువు నుంచి బయటపడలేరు అంటూ ట్వీట్ చేశారు.

tsrtc md sajjanar tweeted a shocking accident video

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 18, 2023 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).