UK: ఇదేమి రహస్యం బాబోయ్..ఎవరి మూత్రం వారు తాగితే 10 ఏండ్లు యవ్వనంగా కనిపిస్తారట, రోజూ పావు లీటరు మూత్రం తాగుతున్న యుఎస్‌కు చెందిన హ్యారీ మ్యాటడీన్
ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ మ్యాటడీన్ రోజూ పావు లీటరు మూత్రం తాగుతున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అతని వయస్సు 34 ఏండ్లు. 2016 కంటే ముందు డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలతో అతను తీవ్ర వేదనను అనుభవించాడు. అయితే డిప్రెషన్ దూరం కావడానికి తన మూత్రం తనే తాగాలని ఎవరో చెప్పడంతో అతను అప్పటి నుండి అదేపని చేస్తున్నాడు. అప్పటి నుండి అతని ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు అనిపించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజూ పావు లీటరు మూత్రాన్ని తాగుతూనే ఉన్నాడు. మూత్రం తాగడం వల్ల మానసిక సమస్యలు తగ్గడమే కాకుండా 10 ఏండ్లు యవ్వనంగా కనిపిస్తున్నానని హ్యారీ చెప్పుకొచ్చాడు.
Man Who Drinks His Own Urine Claims It Left Him Looking 10 Years Younger https://t.co/47oliUA9ct A 34-year-old man in England, who drinks his own urine daily, has claimed that the bizarre practice has "cured" him of his depression and made him look 10 years younger. …
— Rihan Singhania (@RihanSinghania3) May 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 02, 2022 01:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

