Naatu Naatu in Ukraine: జెలెన్‌స్కీ ఇంటి ఎదుట 'నాటు-నాటు' స్టెప్పులేసి దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) సినిమా ఇండస్ట్రీ హిట్ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.
Newdelhi, June 3: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) సినిమా ఇండస్ట్రీ హిట్ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ ఒరిజినల్ సాంగ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) అధికారిక నివాసం ఎదుట ఆగస్టు 2021లో చిత్రీకరించారు. తాజాగా అదే చోట ఈ సాంగ్‌ను ఉక్రెయిన్ సైనికులు చిత్రీకరించారు. దాదాపుగా అవే స్టెప్పులతో అదరగొట్టారు. అయితే వీరు తమపై దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Військові з Миколаєва зняли пародію на пісню #NaatuNaatu з 🇮🇳 фільму "RRR", головний саундтрек якого виграв Оскар цього року.
У оригінальній сцені гол.герої піснею виражають протест проти британського офіцера (колонізатора) за те, що він не пустив їх на зустріч. pic.twitter.com/bVbfwdjfj1
— Jane_fedotova🇺🇦 (@jane_fedotova) May 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 03, 2023 07:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

