Newyork, Mar 8: టేకాఫ్ (Takeoff) చేస్తుండగా విమానం (Plane) టైర్ (Tyre) ఊడిపోయి కింద వాహనాలపై పడిన ఘటన అమెరికాలోని లాస్ ఏంజిలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ, కొన్ని కార్లు ద్వంసం అయినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా దిగేలా విమానాన్ని డిజైన్ చేశామని ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది.
Everything is fine 👀
Just a United Airlines Boeing 777 losing a tire while in midair from San Francisco International Airport that wrecked cars in the parking lot. Probably just a DEl hire 🤷♀️ No big deal right? pic.twitter.com/X8wL0HZhBX
— ♥️🇺🇸 𝓒𝓪𝓽𝓲𝓪 🇮🇹♥️ (@CB618444) March 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)