Newdelhi, Mar 8: సౌదీ అరేబియా (Saudi Arabia) మొట్టమొదటి పురుష మానవరూప రోబో (హ్యుమనాయిడ్ రోబోట్) (Male Robo) వివాదాస్పద చర్చకు దారితీసింది. ఒక మహిళా రిపోర్టర్ (Female Reporter)ను రోబో అనుచితంగా తాకడం ఇందుకు కారణమయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్పింగ్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికంగా రోబో విఫలమైందని, సాధారణ పనితీరుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
#AI NEWS 🚨: Look at what the male robot is up to in an expo in Saudi Arabia 🇸🇦 that cheeky bugger 🤖 #robot #funny pic.twitter.com/2ccSAuJAK2
— IC (Intellectually Confused) (@IntConfused) March 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)