UP Student faints on seeing SSC Result: పదో తరగతిలో 93.5% మార్కులు.. రిజల్ట్ చూసి నమ్మలేక స్పృహ తప్పిన విద్యార్థి.. ఐసీయూలో చికిత్స.. యూపీ మీరట్ లో ఘటన
పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఓ విద్యార్ధి దాన్ని నమ్మలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది.
Newdelhi, Apr 25: పదో తరగతిలో (SSC) మంచి మార్కులు సాధించిన ఓ విద్యార్ధి దాన్ని నమ్మలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మీరట్ లో జరిగింది. అన్షుల్ కుమార్ (16) అనే విద్యార్థి మీరట్ లోని మహర్షి దయానంద విద్యాసంస్థలో పదో తరగతి చదివాడు. శనివారం వెలువడిన ఫలితాల్లో 93.5 శాతం మార్కులు సాధించాడు. దీంతో ఆ విషయాన్ని నమ్మలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు బాలుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
UP boy faints on seeing 93.5% marks in board result, admitted to ICU#UttarPradesh #ICU #boardexams #health https://t.co/vDKRb6eODK
— IndiaToday (@IndiaToday) April 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2024 09:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

