Newdelhi, Apr 25: ప్రముఖ ఓటీటీ జియో సినిమా (Jio Cinema) తన ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధరను (Jio Cinema Reduces Subscription Price) మూడింట రెండొంతుల వరకు తగ్గించింది. నెలకు రూ. 29ని కనీస ధరగా నిర్ణయించింది. అంటే రోజుకు అద్దె రూ. 1 కంటే తక్కువ అన్నమాట.  నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీ ఇవ్వడానికే రేట్లను తగ్గించినట్టు జియో వర్గాలు తెలిపాయి.

Road Accident in Kodada: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)