Road Accident in Kodada: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
Kodada, Apr 25: సూర్యాపేట జిల్లా కోదాడలో (Kodada) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగివున్న లారీని (Truck) వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. శివారు గ్రామం దుర్గాపురం 65వ నంబర్ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మరో మహిళ ఆరోగ్యం విషమంగా ఉంది. అతివేగం, డ్రైవర్ కు నిద్రలేమి ప్రమాదానికి కారణాలుగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. Delhi Capitals Win By Four Runs: ఉత్కంఠభరిత పోరులో గట్టెక్కిన ఢిల్లీ, రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ తో గుజరాత్ పై 4 పరుగుల తేడాతో విజయం
Here's Videos
Tragic, Six people died, when their #speeding car, traveling from Hyderabad to Vijayawada, lost control and rammed into a stationary lorry, near Kodad in Suryapet district, today.#Suryapet #Telangana #CarAccident #RoadAccident #RoadSafety #Hyderabad pic.twitter.com/p7eOcXB4OY
— Surya Reddy (@jsuryareddy) April 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2024 08:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

