డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్-రష్మిక మందన్న జంటగా వచ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం పుష్ప 2 మేకర్స్ తో సుమారు రూ. 250 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ సంక్రాంతి తర్వాతే ఉండవచ్చని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత తమ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.
'Pushpa 2: The Rule' OTT details are HERE
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)