Newyork, Jan 12: స్కూల్ గ్రౌండ్ లో (School Ground) టీచర్ (US Teacher) ఒక స్టూడెంట్ (Student) తో శృంగారంలో పాల్గొంది. ఈ పాడు పని బయటకు పొక్కకుండా మిగతా విద్యార్థులను కాపలా ఉంచింది. ఈ విషయం ఎలాగోలా వెలుగులోకి రావడంతో ఆ ఉపాధ్యాయురాలిని పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. అమెరికాలోని మిస్సౌరీ లో ఈ సంఘటన జరిగింది. పులాస్కీ కౌంటీలోని లాక్వీ హైస్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా హేలీ క్లిఫ్టన్ కార్మాక్.. 16 ఏళ్ల స్టూడెంట్ తో శృంగారం చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ టీచర్, విద్యార్థి మధ్య వ్యవహారం తెలిసినా పట్టించుకోని యువకుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
US maths teacher arrested for 'having sex' with 16-year-old while using other students act as lookouts
READ: https://t.co/vkhkwILmgUhttps://t.co/vkhkwILmgU
— WION (@WIONews) January 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)