Uttar Pradesh: వైరల్ వీడియో... కారులో ఇద్దరూ ఆ పనిలో ఉండగా బీజేపీ నేతను చితక్కొట్టిన అతని భార్య, కారులో ఉన్న మహిళను చితక్కొటిన ఆమె భర్త, పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
యూపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంత బీజేపీ కార్యదర్శి మోహిత్ సోంకర్ తన స్నేహితురాలు, బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బిందుతో కలిసి కారులో వెళ్లి పార్టీ చేసుకున్నారు. అయితే సోంకర్ భార్య, ఆయన అత్తింటివారు, బిందు భర్త కలిసి వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
యూపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంత బీజేపీ కార్యదర్శి మోహిత్ సోంకర్ తన స్నేహితురాలు, బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బిందుతో కలిసి కారులో వెళ్లి పార్టీ చేసుకున్నారు. అయితే సోంకర్ భార్య, ఆయన అత్తింటివారు, బిందు భర్త కలిసి వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీజేపీ నేత సోంకర్‌ను ఆయన భార్య, అత్త కలిసి రోడ్డుపై చెప్పులతో కొట్టారు. అత్తింటి కుటుంబ సభ్యులు ఆయనను చితకబాదారు.
ఇక వ్యాపారవేత్త అయిన బిందు భర్త, సోంకర్ భార్య కలిసి ఆ మహిళను కూడా చితకొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో సోంకర్ భార్య, బిందు భర్త కలిసి వారిద్దరి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
Just now #BJP Kanpur-Bundelkhand regional minister Mohit Sonkar has been caught celebrating rally in a car with his girlfriend BJP Mahila Morcha Vice President Bindu. Sonkar's wife and his family members beat Netaji with slippers. Amazing culture amazing women respect @zoo_bear pic.twitter.com/sOYU4vubNM
— iqbalmangalor (@iqbalmangalor) August 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2022 01:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

