Viral Video: కాటేసిన పామును ఏకంగా దవాఖానకు తీసుకొచ్చిన యువకుడు.. యూపీలో ఘటన.. వీడియో మీరూ చూడండి!
యూపీలోని బహ్రయిచ్ కోదాహీ గ్రామంలో ఓ యువకుడిని విషపూరితమైన పాము ఒకటి కాటేసింది. అయితే, ఓ సంచీలో ఆ పామును వేసుకొని సమీప దవాఖానకు ఆ యువకుడు వచ్చాడు
Newdelhi, July 13: యూపీలోని (UP) బహ్రయిచ్ కోదాహీ గ్రామంలో ఓ యువకుడిని విషపూరితమైన పాము (Venomous Snake) ఒకటి కాటేసింది. అయితే, ఓ సంచీలో ఆ పామును వేసుకొని సమీప దవాఖానకు ఆ యువకుడు వచ్చాడు. దీంతో అక్కడ కలకలం రేగింది. వెంటనే స్పందించిన వైద్యులు యువకుడికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Uttar Pradesh: In Bahraich, a youth showed bravery after being bitten by a snake by transporting the venomous snake in a bag to the hospital. Doctors were alarmed to find the snake in the bag. They promptly treated the youth, saving his life. The incident occurred in Kodahi… pic.twitter.com/lbyNRkX4Zl
— IANS (@ians_india) July 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 13, 2024 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

