Uttar Pradesh: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన జవాన్, రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుని మృతి
ఒక విషాద సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ రైల్వే స్టేషన్‌లో RAF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ బిందా రాయ్ కదులుతున్న రైలు మరియు ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. రాయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
ఒక విషాద సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ రైల్వే స్టేషన్‌లో RAF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ బిందా రాయ్ కదులుతున్న రైలు మరియు ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. రాయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అలీఘర్‌లోని 104వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న రాయ్, సెలవుపై బీహార్‌కు ఇంటికి వెళ్తున్నారు. అయితే రైలు ఎక్కుతుండగా జారి పడిపోయిడు. దీంతో రైలుకు ప్లాట్ ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని ఆర్‌ఏఎఫ్‌కి అప్పగించగా వారు బీహార్‌లోని కుటుంబసభ్యులకు లాంఛనాలతో అప్పగించారు.
Jawan Slips While Boarding Moving Train at Aligarh Railway Station
अलीगढ़
ट्रेन की चपेट में आकर RAF के एएसआई की मौत
एएसआई की मौत का CCTV फुटेज आया सामने
ट्रेन में दौड़कर चढ़ने के दौरानCCTVफुटेज आया सामने छुट्टी लेकर घर जाने के लिए ट्रेन में बैठ रहा था ASI
वीडियो में ट्रेन में चढ़ते समय पैर फिसलने से हुआ हादसा@aligarhpolice @RailwaySeva pic.twitter.com/JvJbVjofBt
— Rizwan mewati (@nispakshpatrkar) December 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 30, 2024 09:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

