Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, కరెంట్ షాక్ కొట్టి 22 సెకండ్లలోనే ప్రాణాలు కోల్పోయిన యువకుడు, వెదురు కర్ర హై టెన్సన్ వైర్లకు తగలడంతో షాక్

ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో లైవ్ వైర్ తగిలి విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు . ఈ సంఘటన, అతని ఇంటిలోని సిసిటివిలో బంధించబడింది, సంఘటన జరిగిన 22 సెకన్లలో యువకుడు ప్రాణాలను కోల్పోయాడు

Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, కరెంట్ షాక్ కొట్టి 22 సెకండ్లలోనే ప్రాణాలు కోల్పోయిన యువకుడు, వెదురు కర్ర హై టెన్సన్ వైర్లకు తగలడంతో షాక్
Bamboo Stick Touches Wire, Young man Life Ends In 22 Seconds in Mahoba

ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో లైవ్ వైర్ తగిలి విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు . ఈ సంఘటన, అతని ఇంటిలోని సిసిటివిలో బంధించబడింది, సంఘటన జరిగిన 22 సెకన్లలో యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. వీడియో ఫుటేజీలో యువకుడు వెదురు కర్రను మోసుకెళ్లినప్పుడు అతను అనుకోకుండా ఓవర్ హెడ్ విద్యుత్ లైన్‌ను తాకినట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పక్కనున్న వారు అతన్ని బతికించుకునేందుకు చేతులు, కాళ్లను రుద్ది వేడి రాజేసినా అతను అప్పటికే ప్రాణాలు వదిలేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.  వర్షం పడుతుండగా విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంట్ షాక్, హైదరాబాద్‌లో ఓ వ్యక్తి మృతి, వీడియో ఇదిగో..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 04, 2024 11:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).