Snake Stuck in Beer Can: వీడియో..బీర్ టిన్‌లో ఇరుక్కున్న పాము తల, మూడు గంటల పాటు నరకయాతన, చివరకు!

ప్లాస్టిక్ వస్తువులే కాదు.. మందు బాటిళ్లు కూడా మూగ జీవాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. బీర్‌ టిన్‌లో తల ఇరుక్కొని.. మూడు గంటల పాటు నరకయాతన పడిందో పాము. చివరకు ముళ్ల పొదల్లోకి వెళ్తుండగా టిన్ ఊడటంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘటన జరిగింది.

Snake Stuck in Beer Can: వీడియో..బీర్ టిన్‌లో ఇరుక్కున్న పాము తల, మూడు గంటల పాటు నరకయాతన, చివరకు!
Venomous snake with head trapped in beer can at Jagtial

Jagtial, Aug 16:  ప్లాస్టిక్ వస్తువులే కాదు.. మందు బాటిళ్లు కూడా మూగ జీవాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. బీర్‌ టిన్‌లో తల ఇరుక్కొని.. మూడు గంటల పాటు నరకయాతన పడిందో పాము. చివరకు ముళ్ల పొదల్లోకి వెళ్తుండగా టిన్ ఊడటంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘటన జరిగింది. తిరుపతిలో కెమెరాకు చిక్కిన చెడ్డి గ్యాంగ్, ఇంట్లో చొరబడి నగలు, నగదుతో పరార్, రంగంలోకి దిగిన పోలీసులు

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 16, 2024 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).