Passenger Hits Pilot: విమానం ఆలస్యమైందంటూ పైలట్ పై చేయి చేసుకున్న ప్యాసెంజర్.. ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్
ఇండిగో విమానంలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు ముందుకు పరిగెత్తి అతడిపై చేయి చేసుకున్నాడు.
Newdelhi, Jan 15: ఇండిగో (Indigo) విమానంలో (Plane) తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఆలస్యమైందని పైలట్ (Pilot) అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు ముందుకు పరిగెత్తి అతడిపై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd
— Capt_Ck (@Capt_Ck) January 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 15, 2024 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

