Viral Video: ఈ గ్రహం మీద అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
వాతావరణ సంక్షోభం ఇలా కనిపిస్తోంది. ఈ గ్రహం మీద మన అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు. వేచి ఉండటానికి సమయం లేదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మార్గదర్శకత్వంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గ్రీన్ కోయలిషన్ ప్రచారం నిర్వహిస్తున్న Erik Solheim ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు.
మనిషి జీవితానికి సంబంధిచిన ఫిలాసపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాతావరణ సంక్షోభం ఇలా కనిపిస్తోంది. ఈ గ్రహం మీద మన అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు. వేచి ఉండటానికి సమయం లేదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మార్గదర్శకత్వంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గ్రీన్ కోయలిషన్ ప్రచారం నిర్వహిస్తున్న Erik Solheim ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు.
Here's Video
This is what the climate crisis looks like. Our beautiful home, luxurious cars and money has no value on a dead planet.
There is no time to wait.
— Erik Solheim (@ErikSolheim) March 3, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 04, 2023 02:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

