Video: వీడియో ఇదిగో, పాము తలను కొరికేసిన యువకుడు, అది కరిచిందని కోపమే కారణం, రక్తం కారుతుంటే వీడియో తీసిన స్నేహితులు
తమిళనాడులో ఓ యువకుడు పాము తలను కొరికి వేరు చేశాడు. రాణిపేటలో జరిగిన ఈ ఉదంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడు పాము తలను కొరుకుతుండగా అతడి స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోహన్ అనే యువకుడు పామును చేతపట్టి దాని తలను నోటితో కొరికి వేరుచేశాడు.

పాము తనను కాటేసిందంటూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడి ఇద్దరు స్నేహితులు తొలుత వారించినా వినిపించుకోకుండా ఈ పనికి పాల్పడ్డాడు. కాగా.. రక్తమోడుతున్న పామును చూసి ఆ ముగ్గురు యువకులు ఆనందించడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన గురించి పర్యావరణ కార్యకర్తలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో నిందితులు కటకటాల పాలయ్యారు.
Here's Video
This is disgusting. A guy is caught on tape biting off a rat snake head in Arakkonam. The accused is identified as Mohan. @NewIndianXpress @xpresstn @tnforestdept pic.twitter.com/mrnvlHN7RE
— S V Krishna Chaitanya (@Krish_TNIE) April 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 06, 2023 12:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).