Viral Video: ఈ వీడియో చూస్తే ఔరా అంటూ ఆశ్చర్యపోవాల్సిందే, కర్రపై కీటకం ఉన్న సంగతి చివరి వరకు ఎవరికీ తెలియదు
ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కర్రపై నుంచి ఓ కీటకం బయటకు రావడం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. స్టిక్‌లో కలిసిపోయిన కీటకం తెలివిగా తనను తాను కాపాడుకుంటుంది.
ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కర్రపై నుంచి ఓ కీటకం బయటకు రావడం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. స్టిక్‌లో కలిసిపోయిన కీటకం తెలివిగా తనను తాను కాపాడుకుంటుంది. నమ్మలేని విధంగా మభ్యపెట్టడం..ఇది వాటి సొంత రక్షణ వ్యవస్ధని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 53,000కుపైగా వ్యూస్ రాగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు.
Here's Video
The unbelievable camouflage. This is their own defence mechanism. pic.twitter.com/52oHaozIw6
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 20, 2022 04:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

