సోషల్ మీడియాలో ోఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక స్ట్రీట్‌ఫుడ్‌ చెఫ్‌ వేడి వేడి నూనెలో చేతులు పెట్టి వంటకాన్ని తయారు చేస్తున్నాడు. స్ట్రీట్‌ ఫుడ్‌ లో వంటలు చేసే వ్యక్తి చికెన్‌ని డీప్‌ ఫ్రై చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ఉన్నటుండి ఒక్కసారిగా మరుగుతూ ఉన్న నూనెలో డైరెక్ట్‌గా చేతులతో చికెన్‌ ముక్కలు తీసేస్తున్నాడు. పైగా అతని చేతులు ఏ మాత్ర కాలినట్లుగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by SHAILESH | JAIPUR (@nonvegfoodie)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)