సోషల్ మీడియాలో ఇండోనేషియాకు చెందిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి స్కూటర్‌పై మరో యువతిని ఎక్కించుకుని వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కేసింది.అది పెంకుటిల్లు కావడంతో పెంకులు చెల్లాచెదురై స్కూటర్, ఇద్దరమ్మాయిలు అక్కడ ఇరుక్కుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)