గుజరాత్‌లోని ఒక ఆలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక భక్తుడు చాదస్తానికి పోయి గుడిలోని ఏనుగు విగ్రహం కిందకు దూరాడు. మరోవైపు నుంచి వచ్చేందుకు ప్రయత్నించి చిక్కుకుపోయాడు. దీంతో అతడ్ని బయటకు తీసేందుకు పూజారితో సహా పలువురు తెగ ప్రయత్నించారు. నితిన్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే అతను బయటకు వచ్చాడా లేడా అన్నది మాత్రం తెలియడం లేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)