Viral Video: మందేసి.. చిందేసి.. ఆ తర్వాత కండ్లు తేలేసి... నాగుపాముకు మందుబాబు ముద్దులు.. కాటేయడంతో కైలాసానికి.. బీహార్ లో ఘటన.. వీడియో వైరల్
ఓ మందుబాబు పీకలదాకా మద్యం తాగిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ నాగుపాము కనబడితే దానిని మెడలో వేసుకుని ముద్దులు పెట్టాడు. విన్యాసాలు చేశాడు. దీంతో బెదిరిపోయిన పాము కసిదీరా కాటువేసింది.
Patna, March 7: మద్యం మత్తు తలకెక్కిన వాడు ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తాడు అనేది తెలిసిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ మందుబాబు పీకలదాకా మద్యం తాగిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ నాగుపాము (Snake) కనబడితే దానిని మెడలో వేసుకుని ముద్దులు (Kiss) పెట్టాడు. విన్యాసాలు చేశాడు. దీంతో బెదిరిపోయిన పాము కసిదీరా కాటువేసింది (Bite). దీంతో సదరు మందుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బీహార్లో వెలుగు చూసింది. మృతుడు దిలీప్ యాదవ్ గా గుర్తించారు.
शराब के जानलेवा परिणाम! वीडियो नवादा से है. वीडियो में दिख रहा ये शख्स शराब के नशे में सांप के साथ खेल रहा है. कभी गले में लपेटकर तो कभी हाथों में पकड़कर नचा रहा. नतीजा सांप ने डंसा और शख्स की मौत हो गई. वीडियो-अमन राज. Edited By-@Sinhamegha8 pic.twitter.com/IhD1G3Jo8a
— Prakash Kumar (@kumarprakash4u) March 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 07, 2023 10:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

