Viral Video: అయ్యో..సెల్పీ తీసుకుంటూ బురదలో పడిన బ్యూటీ, ఏడవాలా..నవ్వాలా అంటూ నెటిజన్లు కామెంట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

కాలువ ఒడ్డున నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు (clicking selfie in gown) ప్రయత్నించింది. చివరకు అదుపు తప్పి పక్కనే ఉన్న బురదలో (Girl falls in muddy water) పడిపోయింది. ఈ వీడియోకు నవ్వాలో.. చిరాకు పడాలో అర్థం కావడం లేదు. చూస్తే జాలేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అయ్యో..సెల్పీ తీసుకుంటూ బురదలో పడిన బ్యూటీ, ఏడవాలా..నవ్వాలా అంటూ నెటిజన్లు కామెంట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Girl falls in muddy water while clicking selfie in gown (Photo-Video grab)

సెల్ఫీ పిచ్చికి ఓ యువతి ఏకంగా మురికి నీళ్లలో పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియలో అందంగా ముస్తాబై బయటకు వచ్చిన యువతి సెల్ఫీ కోసం ప్రయత్నించింది. తన అందాన్ని కెమెరాలో బంధించాలని తాపత్రయ పడిన ఆ అమ్మాయి సమీపంలోని కాలువ ఒడ్డున నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు (clicking selfie in gown) ప్రయత్నించింది. చివరకు అదుపు తప్పి పక్కనే ఉన్న బురదలో (Girl falls in muddy water) పడిపోయింది. ఈ వీడియోకు నవ్వాలో.. చిరాకు పడాలో అర్థం కావడం లేదు. చూస్తే జాలేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 09, 2021 06:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).