Viral Video: పెళ్లికూతురును ఎత్తుకుని కిందపడిన వరుడు, వెంటనే ముద్దుపెట్టి భార్యకు ఓదార్పు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వరుడు వివాహం అనంతరం భార్యను చేతుల్తో ఎత్తుకొని స్టేజ్‌ నుంచి కిందకు వచ్చాడు. వధువును ఎత్తుకొని వేదిక మెట్లు దిగుతుండగా వరుడు జారి కిందపడిపోయాడు. కానీ వధువును మాత్రం కింద పడిపోకుండా తన చేతుల్లోనే గట్టిగా పట్టుకున్నాడు.

Viral Video: పెళ్లికూతురును ఎత్తుకుని కిందపడిన వరుడు, వెంటనే ముద్దుపెట్టి భార్యకు ఓదార్పు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Groom With Bride In Arms Falls While Getting Off Stage (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వరుడు వివాహం అనంతరం భార్యను చేతుల్తో ఎత్తుకొని స్టేజ్‌ నుంచి కిందకు వచ్చాడు. వధువును ఎత్తుకొని వేదిక మెట్లు దిగుతుండగా వరుడు జారి కిందపడిపోయాడు. కానీ వధువును మాత్రం కింద పడిపోకుండా తన చేతుల్లోనే గట్టిగా పట్టుకున్నాడు.కిందపడినప్పటికీ పెళ్లి కొడుకు ఏమాత్రం అవమానకరంగా, ఇబ్బందిగా ఫీల్‌ అవ్వలేదు. వెంటనే అతను లేచి నిలబడి నవ్వుతూ భార్యను ముద్దుపెట్టుకొని ఆమెను ఓదార్చాడు. అంతేగాక ఏం పర్వాలేదు.. ఇలాంటి జరుగుతుంటాయి అంటూ ఆమెలో ఉత్సాహాన్ని నింపాడు. జోయా జాన్‌ అనే అనే యూజర్‌ దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by joya jaan (@joyajaan816)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 11, 2023 12:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).