కేరళలోని వయనాడ్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. వయనాడ్ విధ్వంసంతో కేరళ అతలాకుతలం అయింది. వయనాడ్ విధ్వంసం తరువాత.. ఒక కోతి తను కన్న కోతిపిల్లను కాపాడుతున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో...రోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న యువతులు, ఉత్తరాఖండ్‌లో ఘటన, సోషల్ మీడియా ట్రెండింగ్‌లో వీడియో
monkey protects its baby monkey, watch video
కేరళ రాష్ట్రం, వయనాడులో జరిగిన విధ్వంసం తరువాత.. ఒక కోతి తను కన్న కోతిపిల్లను కాపాడుతున్న విధానం..#WayanadLanslide #KeralaDisaster pic.twitter.com/j8eeaulqyM
— Telangana Awaaz (@telanganaawaaz) August 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)