Newdelhi, May 13: సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతున్న వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తుంది . ఓ గాడిదను (Donkey) ఓ వ్యక్తి కాలుతో తన్నుతూ తెగ హింసించాడు. ఆ బాధను కొంతవరకూ భరించిన ఆ మూగజీవి ఇక కుదరదని ఎదురుతిరిగింది. ఆ వ్యక్తి కాలుని నోట్లో పెట్టుకొని గిరగిరా తింపి తగిన బుద్ది చెప్పింది. మూగజీవిని హింసించిన వాడికి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Kondagattu Anjanna Temple: ప్రారంభమైన హనుమాన్ జయంతి ఉత్సవాలు.. భక్తులతో కిక్కిరిసిపోతున్న కొండగట్టు.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)