Tamil Nadu Horror: ఇదేం పని..? ఫుట్‌ బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థుల చెంపలపై కొడుతూ, తిట్టిన పీఈటీ టీచర్.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్

ప్రయత్నించడమే మన పని. గెలుపోటములు దైవాదీనం. నిజమే కదా. అయితే, తమిళనాడులోని సేలంలో ఉన్న ఓ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ ఈ విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు.

Tamil Nadu Horror: ఇదేం పని..? ఫుట్‌ బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థుల చెంపలపై కొడుతూ, తిట్టిన పీఈటీ టీచర్.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్
Tamil Nadu Horror (Credits: X)

Salem, Aug 13: ప్రయత్నించడమే మన పని. గెలుపోటములు దైవాదీనం. నిజమే కదా. అయితే, తమిళనాడులోని (Tamil Nadu) సేలంలో (Salem) ఉన్న ఓ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ (PET Teacher) ఈ విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు. ఫుట్‌ బాల్ మ్యాచ్ ఓడిపోయినందుకు విద్యార్థులను నేలపై వరుసలో కూర్చోపెట్టి చెంపలపై కొడుతూ దూషించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. టీచర్ పనిని పలువురు విమర్శిస్తున్నారు.

తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 13, 2024 10:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).