తరాలు మారిన సనాతన సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్లేట్‌లో రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా పోలేదు. గురువారం సూర్యగ్రహణం సందర్భంగా రోకలిని నిలబెట్టిన వీడియో వైరల్ అవుతోంది. గ్రహణం వీడేంతవరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The power Sun during solar eclipse....#suryagrahan2022 #SolarEclipse #SURYAGRAHANA #SuryaGrahan #సూర్య_గ్రహణం#सूर्य_ग्रहण #सूर्यग्रहण #सूर्यग्रहण_क्या_करें_क्या_ना_करें pic.twitter.com/yhgWfseG5u
— Single Sattire (@Mm4Bjp) October 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)