సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి విదేశాల నుంచి లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్ లో పట్టుకుని వచ్చాడు. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చెకింగ్ చేయగా ఈ బండారం బయటపడింది. ట్రాలీ బ్యాగ్‌ నుంచి లక్షల విలువైన విదేశీ కరెన్సీని సీఐఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. వీడియో ఇదిగో..

CISF Seizes Foreign Currencies Worth Lakhs From Trolley Bag At IGI Airport

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)