రైలు ప్రమాదం నుంచి యువకుడు తృటిలో తప్పించుకున్నాడు. వెంట్రకవాసిలో బతికి బయటపడ్డాడు! వాహనాలను నడిపేటప్పుడు ఓపిక చాలా అవసరం. ఇలా తొందరగా వెళ్లాలనే ఆత్రం ఏమాత్రం పనికి రాదు. అందరికీ ఈ మహానుభావుడిలా అదృష్టం వరించదు.టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ఇదిగో..

The young man narrowly escaped from the train accident (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)