Viral Video: పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి చేష్టలు మానుకోవాలని సూచన

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో షేర్ చేశారు.ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?

Viral Video: పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి చేష్టలు మానుకోవాలని సూచన
TSRTC MD VC Sajjanar Shares Road Accident Video Asking How much does it make sense to risk your life to be famous on social media!?

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో షేర్ చేశారు.ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? యువతీయువకుల్లారా..! లైకుల, కామెంట్ల మాయలో పడి మీ బంగారు భవిష్యత్ ను పాడు చేసుకోకండి. ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి మీ కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేయకండి అంటూ సూచనలు చేశారు.

TSRTC MD VC Sajjanar Shares Road Accident Video Asking How much does it make sense to risk your life to be famous on social media!?

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 13, 2023 11:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).