Kerala: షాకింగ్ వీడియో, బాలుడిని ఇష్టం వచ్చినట్లుగా కరచిన వీధి సింహం,తప్పించుకున్న మరో బాలుడు, కేరళలో దారుణ ఘటన
కేరళలో సైకిల్ మీద వెళుతున్న ఓ బాలుడిపై వీధికుక్కదాడి చేసింది. కోజికోడ్ జిల్లాలోని అరక్కినార్లో సైకిల్ వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది.
కేరళలో సైకిల్ మీద వెళుతున్న ఓ బాలుడిపై వీధికుక్కదాడి చేసింది. కోజికోడ్ జిల్లాలోని అరక్కినార్లో సైకిల్ వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు.ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధి కుక్కలు తరిమిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
Dogs Own Country?
Over 100,000 humans suffered stray dog bites in Kerala in 2022. Record rabies deaths reported. Vaccines didn’t work for many. Millions of harmless birds, pigs, buffaloes, cows are killed daily. Why not dogs? ‘Dog Activists’ also should be punished! pic.twitter.com/OI0gjqKrYe
— Porinju Veliyath (@porinju) September 12, 2022
#WATCH | Kerala: Students in Kannur manage to escape unharmed as stray dogs chase them in the locality (12.09) pic.twitter.com/HPV27btmix
— ANI (@ANI) September 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 13, 2022 04:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

