Free Lemon, Petrol: మొబైల్ కొంటే ఉచితంగా నిమ్మకాయలు, లీటర్ పెట్రోల్, వారణాసిలో మొబైల్ షాపు నిర్వాహకుడు వినూత్న ఆఫర్
వారణాసిలో ఓ మొబైల్ షాపు నిర్వాహకుడు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తన దుకాణంలో మొబైల్ కొంటే ఉచితంగా నిమ్మకాయలు, లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తానని పోస్టర్లు ఏర్పాటు చేసి, కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు
వారణాసిలో ఓ మొబైల్ షాపు నిర్వాహకుడు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తన దుకాణంలో మొబైల్ కొంటే ఉచితంగా నిమ్మకాయలు, లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తానని పోస్టర్లు ఏర్పాటు చేసి, కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. రూ. 10 వేల విలువ చేసే మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే.. లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తానని పేర్కొన్నారు. మొబైల్ యాక్సెసరీస్ కొన్న వారికి 2 నుంచి 4 నిమ్మకాయలు ఉచితంగా ఇస్తానని స్పష్టం చేశాడు. గత కొద్ది వారాల నుంచి పెట్రోల్‌తో పాటు నిమ్మకాయల ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే.
#Varanasi: Amid rising prices, this electronics store has unique offers - 1 liter #petrol free on mobiles above Rs 10,000 and free #lemon with smartphone accessories
Track udpates - https://t.co/xOCQbrIyex pic.twitter.com/qaxs20XJ9F
— Hindustan Times (@htTweets) April 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 21, 2022 06:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

