Viral Video: భారతీయులు అంటే అంతే మరి.. ఎర్రటి ఎండలో కూడా పెళ్లిని చల్లగా ఎంజాయ్ చేసిన పెళ్లి బృందం, ఎలా అంటారా...ఈ వీడియో చూడాల్సిందే..
ఎర్రటి ఎండల్లో పెళ్లి ఊరేగింపు పెట్టుకుంటే..మల మల మాడిపోతాం కదా.. కానీ, ఢిల్లీలో ఓ పెళ్లింటి వారు భలే ఐడియా వేశారు. పెళ్లి బరాత్ కు ఒక పెద్ద చలువ పందిరిని సృష్టించారండోయ్. దాని కిందే ఏంచక్కా వధూవరులను ఊరేగించేశారు. అంతేకాదండోయ్.. డప్పులు, డీజే చప్పుళ్లకు బంధువులు కాలు కదిపి స్టెప్పులూ వేశారు.
ఎర్రటి ఎండల్లో పెళ్లి ఊరేగింపు పెట్టుకుంటే..మల మల మాడిపోతాం కదా.. కానీ, ఢిల్లీలో ఓ పెళ్లింటి వారు భలే ఐడియా వేశారు. పెళ్లి బరాత్ కు ఒక పెద్ద చలువ పందిరిని సృష్టించారండోయ్. దాని కిందే ఏంచక్కా వధూవరులను ఊరేగించేశారు. అంతేకాదండోయ్.. డప్పులు, డీజే చప్పుళ్లకు బంధువులు కాలు కదిపి స్టెప్పులూ వేశారు. మొత్తంగా పెళ్లి బరాత్ ను ఎండలోనూ చల్లగా ఎంజాయ్ చేసేశారు. దేవయాని కోహ్లీ అనే మహిళ ట్విట్టర్ లో ఆ వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. ‘‘అందుకే భారత్ ను ఆవిష్కరణలకు అడ్డా అని అనేది. పెళ్లి బరాత్ కు ఎండ వేడి నుంచి ఉపశమనం, పరిష్కారాన్ని ఇదిగో ఇలా కనుగొన్నారు. ఐడియా సూపర్ కదా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.
This is why #India is called land of Innovation or simply
"Jugaad" To beat the #Heatwave during "Baraat" Indians have found solution.#innovation pic.twitter.com/Fs8QociT2K
— Devyani Kohli (@DevyaniKohli1) April 27, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 29, 2022 03:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

