సోషల్ మీడియాలో ఓ వ్యక్తిని మహిళ దారుణంగా కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. బ్యాంగిల్స్‌ షాపు నుంచి బయటకు వచ్చి అతడిపై ఈ మహిళ విరుచుకుపడింది. చేతికి అందిన గాజుల దండలతో చితకబాదింది. ఆ వ్యక్తి కూడా ఆమెను ప్రతిఘటించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు ఆ మహిళ తిరిగి షాపులోకి వెళ్తుంది.ఈ ఫైటింగ్‌ సందర్భంగా హర్యానా సాంగ్‌ ప్లే కావడంతో హర్యానాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)