Viral Video: నడిరోడ్డుపై యువతిని పొడిచి రంకెలు వేసిన ఎద్దు.. అహ్మదాబాద్ లో ఘటన.. వీడియో వైరల్
నడిరోడ్డుపై పశువులు బీభత్సం సృష్టిస్తూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగించడం.. ఉన్నట్టుండి దాడులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా.. దానికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తరుచూ దర్శనమిస్తున్నాయి.
Ahmedabad, September 1: నడిరోడ్డుపై పశువులు (Stray Animals) బీభత్సం సృష్టిస్తూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగించడం.. ఉన్నట్టుండి దాడులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా.. దానికి సంబంధించిన వీడియోలు (Videos) ఇటీవల సోషల్ మీడియాలో (Social Media) తరుచూ దర్శనమిస్తున్నాయి. తాజాగా, ఓ ఎద్దు రంకెలు వేస్తూ నడుస్తూ వెళ్తోన్నఓ మహిళపై ఉన్నట్టుండి దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన అహ్మదాబాద్ లో ఇటీవల చోటుచేసుకుంది.
Flash:
Latest visuals of a stray #cow attacked a woman in the Naroda area of #Ahmedabad. Reportedly, the woman is in critical condition and is admitted in hospital. #Gujarat pic.twitter.com/jpgnVkehKx
— Yuvraj Singh Mann (@yuvnique) August 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 01, 2023 09:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

