Woman Riding Sports Bike on Saree: వరంగల్ లో ఓ యువతి చీరకట్టుతో స్పోర్స్‌ బైక్‌ను నగరంలో రోడ్ల మీద నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాజూకైన సన్నని నడుముతో రొమాంటిక్ రైడ్ చేస్తూ.. కుర్ర హృదయాలను ఈ యువతి కొల్లగొట్టేస్తోంది. ఆ లేడీ డాన్ చేసిన బైక్ రైడ్‌ను జెట్టి బైకర్‌గర్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో స్పోర్ట్స్ బైక్‌ను రైడ్ చేసిన ఆ లేడీ ట్రాఫిక్ సిగ్నల్ వ‌ద్ద ఆగింది. పిస్తా క‌ల‌ర్‌ చీర అందుకు మ్యాచింగ్ గాజులు కూడా వేసుకుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ కూడా ధరించింది.  ఇదేం విచిత్రం, నాలుగు చనుమొనలను సర్జరీ ద్వారా శరీరానికి తగిలించుకున్న యువకుడు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)