Escort Party in Davos: దావోస్‌లో ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేసిన బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

ఈ ఐదు రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని.. లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని.. వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని.. ఈ విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అని తెలిపింది.

Escort Party in Davos: దావోస్‌లో ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేసిన బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, షాకింగ్ విషయాలు వెలుగులోకి..
World Economic Forum in Davos (Photo-PTI)

దావోస్‌లో జరిగిన ఐదు రోజులు సదస్సులో అమ్మాయిల బుక్కింగ్స్‌లో రికార్డ్స్ నెలకొల్పారు బడా పారిశ్రామిక వేత్తలు అలాగే రాజకీయ నాయకులు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆ ఐదు రోజులు జోరుగా సెక్స్ పార్టీలు జరిగాయనే కథనాలు బయటకు వచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 20 నుంచి 24 వరకూ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు నాయకులు, ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు మొదలైనవారు హాజరయ్యారు.

యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం, తల్లిదండ్రులకు భయపడి ప్రైవేట్ పార్టులో రాళ్లు, బ్లేడు చొప్పించుకున్న యువతి, ముంబైలో షాకింగ్ ఘటన

అయితే ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.. బ్రిటీష్ మీడియా డైలీ మెయిల్ ఓ సంచలన విషయం తెరపైకి తెచ్చింది.ఈ ఐదు రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని.. లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని.. వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని.. ఈ విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అని తెలిపింది. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఒకే బుకింగ్ లో సుమారు 6,000 పౌండ్లు (రు.6.5 లక్షలు) సంపాదించారని సంస్థ తెలిపింది.

Inside the elites' Rs 10 crore 'escort' party budget Reports

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 01:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).