వందే భారత్‌ రైలుపై (Vande Bharat Train) అడపదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అద్దాలను సుత్తితో పగలగొడుతున్నాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం లేదు. ఎక్స్ వేదికగా చాలా మంది వీడియోని షేర్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రైల్వే మంత్రికి, రైల్వే శాఖకు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

వందే భారత్‌ స్లీపర్‌ కోచ్ వీడియో ఇదిగో, మరో 3 నెలల్లో పట్టాలు ఎక్కనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)