సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతోంది, బిజీ రోడ్లు మీద బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు రోడ్డు మీద బైక్ స్టంట్స్ చేస్తూ కనిపించాడు. అసెంబ్లీ సెక్రటరియేట్ దగ్గర ఈ యువకుడు స్కూటీ మీద ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీ పిచ్చి ఇంట్లో వాళ్లకు శోకం మిగల్చడం తప్ప ఏమీ ఉండదని హెచ్చరిస్తున్నారు. వీడియో ఇదిగో..

Youth doing bike stunts on the roads of Hyderabad Video Viral in Social Media

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)