50వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫిలడెల్ఫియాలో కొందరు వ్యక్తులు రోడ్లపై చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీడియోల్లో కొందరు తూలుతూ నడుస్తుంటే.. మరికొందరైతే వంగి తమను తాము కంట్రోల్‌ చేసుకుంటూ కనిపించారు. వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, వీడియోల్లో తూలుతున్న వారంతా డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా ఈ వీడియోలు మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Here's Viral Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)