Virat Kohli Bowling Video: ఆరేళ్ల తరువాత కోహ్లీ బౌలింగ్ వీడియో వైరల్, ఒక ఓవర్ వేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన మాజీ కెప్టెన్
ఆసియాకప్-2022లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. టీ20 క్రికెట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్ చేశాడు.
ఆసియాకప్-2022లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. టీ20 క్రికెట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. హాంకాంగ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన కోహ్లి.. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు.ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కోహ్లి టీ20ల్లో చివరగా 2016 ఆసియాకప్‌లో బౌలింగ్ చేశాడు.ఇప్పటి వరకు 101 టీ20లు ఆడిన కోహ్లి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
All-rounder #ViratKohli𓃵 #AsiaCup2022 #INDvHK pic.twitter.com/V8DEQUyl2j
— Prashant Gaurav (@prashantgauravg) August 31, 2022
Omg Kohli bowling. Kohli is in form. Kohli is epicccccccc #ViratKohli #INDvHK #Cricket pic.twitter.com/5gB8AqcABt
— Aarit Jindal - 10 Years Old Investor (@Jindalaarit) August 31, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 01, 2022 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

