T20 World Cup 2022: కళ్లు చెదిరే ఫీల్డింగ్ వీడియో వైరల్, వెనక్కి ఎగిరి ఎడమ చేతితో బంతి సిక్స్ పోకుండా ఆపిన ఐర్లాండ్ ఫీల్డర్ బారీ మెక్‌కార్తి
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఫీల్డర్ బారీ మెక్‌కార్తి అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. బౌండరీ లైన్ వద్ద గాలిలో బంతిని పట్టి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు.విషయంలోకి వెళ్తే 15వ ఓవర్‌లో స్టోయినిస్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఫీల్డర్ బారీ మెక్‌కార్తి అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. బౌండరీ లైన్ వద్ద గాలిలో బంతిని పట్టి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు.విషయంలోకి వెళ్తే 15వ ఓవర్‌లో స్టోయినిస్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి దాదాపు బౌండరీ లైన్ దాటబోయింది. ఆ సమయంలో వెనక్కి ఎగిరి ఎడమ చేతితో బంతిని పట్టాడు మెక్‌కార్తి. కానీ బౌండరీ లైన్ బయట పడిపోవడాన్ని గమనించి అతను.. తన చేతిలో ఉన్న బంతిని గ్రౌండ్‌లోకి విసిరేశాడు. దీంతో మెక్‌కార్తి ఒకరకంగా సిక్సర్‌ను ఆపేశాడు.ఈ ఫీల్డింగ్ స్టంట్ వీడియో వైరల్ అవుతోంది.
Barry McCarthy remember the name.#AUSvIRE #AUSvsIRE#T20WorldCuppic.twitter.com/5NrHHLoERL
— Cricket Videos🏏 (@Crickket__Video) October 31, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 31, 2022 05:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

