Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్ బుమ్రా యార్కర్ వీడియో ఇదిగో, ఎగిరి అవతల పడిన వికెట్లు, బిత్తరపోయి అలానే చూస్తుండిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్
యార్కర్ల కింగ్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుతమైన యార్కర్ తో మెరిసాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఓ డెలివరీకి పోప్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.
- Read in
- తెలుగు
యార్కర్ల కింగ్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుతమైన యార్కర్ తో మెరిసాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఓ డెలివరీకి పోప్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 28 ఓవర్‌లో బుమ్రా ఐదో బంతిని అద్బుతమైన ఇన్‌స్వింగర్ యార్కర్‌గా సంధించాడు. పోప్ తన బ్యాట్‌తో బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో పోప్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రేయాస్ అయ్యర్ వెనుకకు పరిగెత్తుతూ అందుకున్న అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, భారీ షాట్లతో భారత్ బౌలర్లను హడలెత్తించిన జాక్ క్రాలీని పెవిలియన్‌కు..
Here's Video
Timber Striker Alert 🚨
A Jasprit Bumrah special 🎯 🔥
Drop an emoji in the comments below 🔽 to describe that dismissal
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/U9mpYkYp6v
— BCCI (@BCCI) February 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 03, 2024 09:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

